A Surprising Incident took place in State Bank of India Viral Video Punjab

A surprising incident took place at the head office of State Bank of India in Patiala city of Punjab. A 12-year-old boy entered the bank when it was busy. While they were engaged in their work.. the boy returned across the bank for a while and Rs. He came out with a bag of 35 lakhs.

When the security personnel kept the money aside to fill the ATM, this boy came watching them. At the right time, that Rs. He fled with a bag of 35 lakhs. When the staff there checked the CCTV footage after realizing that the bag was missing, the real thing came out. The bank staff were shocked when they saw in the visuals that the bag was stolen by the child. Meanwhile, when the bank staff complained to the police, they started searching for the child.

Telugu Version

పంజాబ్లోని పాటియాలా సిటీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ రద్దీగా ఉన్న సమయంలో ఓ 12 ఏళ్ల పిల్లాడు లోపలికి వచ్చాడు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా.. ఆ పిల్లాడు బ్యాంక్ అంతటా తిరిగి కాసేపటికి రూ. 35 లక్షల బ్యాగ్తో బయటికొచ్చాడు.

ఏటీఎంలో డబ్బులు నింపేందుకు ఆ డబ్బును సెక్యూరిటీ సిబ్బంది ఒక పక్కన పెట్టగా.. వారిని ఈ పిల్లాడు గమనిస్తూ వచ్చాడు. సరైన సమయం చూసుకుని ఆ రూ. 35 లక్షల బ్యాగ్తో ఉడాయించాడు. బ్యాగ్ పోయిందని తెలుసుకుని అక్కడున్న సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. అసలు విషయం బయటపడింది. బ్యాగ్ను పిల్లాడు కాజేశాడని విజువల్స్లో చూడగా.. బ్యాంక్ సిబ్బంది దెబ్బకు షాకయ్యారు. కాగా, పోలీసులకు బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేయగా.. వారు పిల్లాడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens