Wow Prabhas in Hollywood.. Darling is not normal anymore..

I know! Your focus has always been on the movie Salaar! When will this movie be released, the anxiety is building in you day by day. That's why you have an update! Not on the release.. or on the trailer.. not on the teaser.. on Prabhas's Hollywood entry! Above the English version of this movie! Prabhas, who gained a market outside India with the movie Baahubali, was limited to pan-Indian movies only.

 Pan Indian films are being made only. In this sequence, Salar is being made in the direction of KGF fame Prashanth Neel. Now they are going to make an entry in Hollywood with this movie. Directly Salar is going to make a fuss in Hollywood with the English version.

Telugu Version

నాకు తెలుసు! సలార్‌ సినిమాపై ఎప్పటి నుంచో మీ ఫోకస్ ఉంది! ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే ఈగర్ కూడా.. రోజు రోజుకూ మీలో బిల్డ్ అవుతూనే వస్తోంది. అందుకే మీకీ అప్డేడ్! రిలీజ్ పైనో.. లేక ట్రైలర్..టీజర్‌ పైనో కాదు.. ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పైనే! ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ పైన! బాహుబలి సినిమాతో.. ఇండియా బయట కూడా మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్‌.. ఆ దెబ్బతో కేవలం పాన్ ఇండియన్ సినిమాలకే పరిమితమైపోయారు. పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేస్తూ పోతున్నారు.

 ఇక ఈ క్రమంలోనే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాతోనే ఇప్పుడు హాలీవుడ్‌ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నేరుగా సలార్‌ ఇంగ్లీష్ వర్షన్‌తో హాలీవుడ్‌ లో హంగామా చేయబోతున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens