Vishwak Sen on foot to Tirumala.. Nettinta video viral..

Young hero Vishvak Sen's latest film is Das Ka Dhamki. He himself directed this film.. Niveda Pethuraj is playing the female lead opposite Vishwak . The already released songs and trailer have raised the expectations of the movie. Young Tiger NTR was the chief guest at the pre-release event of this film. 

The movie is going to be released on March 22 after all the programs have been completed. As a part of this, the promotions of this movie are currently going on fast.

In this order Vishwak went to Tirumala on foot. Reached Renigunta Airport last night. After that, they reached the Tirumala temple by the stairs. Visited Srivara on Monday. A video of this is going viral on social media.

Telugu version

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించగా.. ఇందులో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఇటీవల జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా సందడి చేశారు.

 అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలో విశ్వక్ కాలినడకన తిరుమలకు వెల్లారు. నిన్న రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల ఆలయానికి చేరుకున్నారు. 

సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens