Venkateswara Swamy Brahmotsavams.

On the occasion of Falguna Shuddha Ekadashi on March 3rd Friday, Maha Poornahuti, Maha Kumbha Samprokshan and Mass Sri Lakshmi Narayana Puja were performed by Chinna Jeer Swami. Jeeyar Swami of Tridandi said that in the future, the catchment area of ​​Vattem Sri Venkateswara Swamy will be happy for all living beings. Sri Madalarmel Manga Sameta Vattem Sri Chinna Jeeyar Swami said that the blessings of Sri Venkateswara Swamy are upon everyone and this region will emerge as Dedipya Manana.

 He recalled that 36 years ago Sri Chinna Jeeyar Swamy received the trident here. Shri Chinna Jeeyar Swami said that this temple was established after a lot of effort was made when there was nothing here, and this temple was developed after spending a lot of effort.

Chinna Jeeyar Swami said that due to the grace of Sri Venkateswara Swamy, the Venkatadri Reservoir project with a capacity of 18 TMC has come to this area and with the initiative of the Telangana Government, the lands of this area are becoming green.

Telugu version

మార్చి 3 శుక్రవారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదగా మహా పూర్ణాహుతి, మహా కుంభ సంప్రోక్షణ, సామూహిక శ్రీ లక్ష్మీ నారాయణ పూజలు నిర్వహించారు. భవిష్యత్ లో వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి పరివాహక ప్రాంతం సర్వ ప్రాణి సుఖ సంతోషదాయకంగా నిలుస్తుందని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు.

 శ్రీ మదలర్మేల్ మంగా సమేత వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉన్నాయని, ఈ ప్రాంతం దేదిప్య మానంగా వెలుగొందుతుందని శ్రీ చిన్న జీయర్ స్వామి తెలిపారు. 36 సంవత్సరాల క్రితం శ్రీ చిన్న జీయర్ స్వామి ఇక్కడ త్రిదండం స్వీకరించిన విషయం గుర్తుచేశారు. ఇక్కడ ఏమీ లేని రోజు ఎంతో కస్టపడి ఈ దేవస్థానం ఏర్పాటు చేశామని, ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ దేవస్థానం అభివృద్ధి చేశామని శ్రీ చిన్న జీయర్ స్వామి తెలిపారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతానికి 18 టీఎంసీ సామర్ధ్యం ఉన్న వేంకటాద్రి రిజర్వేయర్ ప్రాజెక్ట్ వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఈ ప్రాంత భూములు సస్యశ్యామలం అవుతున్నాయని చిన్న జీయర్ స్వామి అన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens