Stray dogs are rampaging in Greater Hyderabad. Another boy was attacked in Hyderabad.

Stray dogs roam free in Greater Hyderabad. Toddlers are struggling to go on the road. They are getting confused just to walk in the colonies. The dogs are attacking so that they are afraid to come to the road. The same dogs that killed child Pradeep in Amberpet attacked another boy in Chaitanyapuri. Recently, a similar incident took place in Hyderguda. The angry stray dogs attacked the boy playing in front of the house.

 Another boy who stopped him was seriously injured. On the other hand, Baldia crew was moved by TV9's series of articles on dog menace in Hyderabad city. GHMC Veterinary Department Hyderabad  in various parts of the twin citiesWidespread street dogs are caught and given rabies vaccine and sterilized. Dogs caught in the streets and family planning operation done for them..? Or considering that. If a dog is cut near the ear in a V shape, it is known to be sterilized. The GHMC veterinary staff says that the dog became less aggressive and did not bite anyone. GHMC staff said that if the stray dogs are sterilized, then ARV injection will be given.

Telugu version

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పసిబిడ్డలు రోడ్డుమీదికి వెళ్ళాలంటే హడలిపోతున్నారు. కాలనీల్లో నడవాలంటేనే కంగారు పడుతున్నారు. అసలు రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోయేలా కుక్కలు దాడి చేస్తున్నాయ్. అంబర్‌పేట్‌లో చిన్నారి ప్రదీప్‌ను చంపేసిన కుక్కలు  చైతన్యపురిలో మరో బాలుడిపై దాడి చేశాయి. తాజాగా హైదర్‌గూడలోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన వీధికుక్కలు ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడిపై మూకుమ్మడి దాడి చేశాయి.

 దీనిని అడ్డుకున్న మరో బాలుడిని కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మరో వైపు హైదరాబాద్‌ సిటీలో కుక్కలబెడదపై టీవీ9 వరుస కథనాలతో బల్దియా సిబ్బంది కదిలింది. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు హైదరాబాద్  పరిధిలో విస్తృతంగా స్ట్రీట్‌ డాగ్స్‌ను పట్టుకుని రేబిస్ వ్యాక్సిన్‌ ఇవ్వడం, స్టెరిలైజ్‌ చేస్తున్నారు. వీధుల్లో కుక్కలను క్యాచ్‌ చేసి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ జరిగిందా..? లేదా అని పరిశీలిస్తున్నారు. కుక్కకు వి షేప్‌లో చెవి దగ్గర కట్‌ చేసి ఉంటే..స్టెరిలైజ్‌ చేసినట్లు గుర్తిస్తారు. దాంతో ఆ కుక్కలో అగ్రెసివ్‌ తగ్గిపోయి, ఎవరినైనా కరిచినా ఏం కాదని జీహెచ్‌ఎంసీ వెటర్నీ సిబ్బంది చెబుతున్నారు. వీధికుక్కలకు ఒకవేళ స్టెరిలైజ్‌ ఉంటే.. ఆ తర్వాత ఏఆర్‌వీ ఇంజక్షన్‌ ఇస్తామని జీహెచ్‌ఎంసీ సిబ్బంది తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens