Triple R, who has already won an Oscar and created history, is not stopping his aggression in Japan. Desam Kani Desam.
Triple R, who has already won an Oscar and created history, is not stopping his aggression in Japan. Desam kani desam .. Basha Kani Bashalo Poin This film was released on October 21 of the year.. It has already completed 164 days. From then until now, it has been extremely impressive to the Japanese. In collections.. it is performing even without any drop. Along with that.. Triple R has created a new record in Japan. With the number of Japanese who have seen this movie.. At present crossing one million.. Thru Out World has become a hot topic.
telugu version
ఇప్పటికే ఆస్కార్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ .. జపాన్‌లో మాత్రం తన దూకుడును ఆపడం లేదు. దేశం కానీ దేశంలో.. బాష కాని బాషలో పోయిన్ ఏడాది అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఈ ఫిల్మ్..
ఇప్పటికే ఆస్కార్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ .. జపాన్‌లో మాత్రం తన దూకుడును ఆపడం లేదు. దేశం కానీ దేశంలో.. బాష కాని బాషలో పోయిన్ ఏడాది అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఈ ఫిల్మ్.. ఇప్పటికే 164 రోజులు కంప్లీట్ చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జపనీస్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కలెక్షన్స్ లో.. ఎలాంటి డ్రాప్ లేకుండా కూడా పర్ఫార్మ్ చేస్తోంది. దాంతో పాటే.. జపాన్‌లో ఇప్పుడో నయా రికార్డును క్రియేట్ చేసింది ట్రిపుల్ ఆర్. ఈ సినిమాను చూసిన జపనీస్ సంఖ్య.. ఎట్ ప్రజెంట్ వన్ మిలియన్ దాటడంతో.. త్రూ అవుట్ వరల్డ్ హాట్ టాపిక్‌గా మారింది.