It is known that the Telangana High Court has recently released notifications for consecutive vacancies. Another notification has been issued in this context.
Telangana State Judicial Service has issued a notification for the recruitment of Civil Judge (Junior Division) posts. How many vacancies are there in which departments? How to apply? Full details like this are for you..
Vacancies to be filled, qualifications..
* Total 10 civil judge posts will be filled as part of the notification. Out of which 08 vacancies are to be filled on direct recruitment basis and 2 vacancies are to be filled through transfers.
* Candidates applying for these posts are Bachelors Degree in Law. Should have practiced as an advocate or pleader for three years.
* Candidates age should be between 23 to 35 years.
Teiugu Version
తెలంగాణ హైకోర్టులో ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 08 ఖాళీలు, బదిలీల ద్వారా 2 ఖాళీలు భర్తీ కానున్నాయి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.