Good news for AP women.. CM Jagan will deposit the third installment of YSR Asara..

YS Jagan Sarkar in AP will give good news to women today. The third tranche of aid under the 'YSR Asara' scheme will be released on Saturday. Chief Minister YS Jagan will press a button to deposit funds in women's accounts of savings societies. YS Jagan will deposit an amount of Rs.6,419.89 crore in the accounts of 78.94 lakh women of savings societies under the YSR Asara scheme.

 Chief Minister YS Jagan will inaugurate the program at Dendulur in Eluru district. It is known that the government is paying the amount of debt in the banks to women in the name of savings societies by the time of the 2019 general elections. By the time of the last assembly elections, there was a debt of Rs.25,571 crore in the name of the women of the savings societies. It is known that the government has already deposited Rs.12,758.28 crores in two installments. Now the cash will be deposited for the third year in a row. If this amount is added, it will be Rs.19,178 in three installments.

Telugu version

ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ఇవాళ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులను జమచేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా మూడో ఏడాది నగదు జమ చేయనున్నారు. ఈ మొత్తం కలిపితే మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లను సర్కారు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్లు కానుందని అధికారులు తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens