A strange balloon that landed in a farmer's field.. What is in it.. What do the authorities say..?

A huge balloon fell in an agricultural field near Tarnikal village in Kalvakurti mandal of Nagarkurnool district. The local people and farmers were panicked when the balloon fell in the agricultural field of a farmer named Krishna Reddy.

Shortly after the balloon fell, the officials and scientists of the Indian Research Institute TIFR came there. Locals breathed a sigh of relief as they said it was a science-fit balloon used for research on climate change and stars.

 He said that the research was started at 11 o'clock on Saturday night and after going up about 32 kilometers in the sky, the required data was taken and removed. Officials said that about 500 such research balloons have been launched and there is no danger to life and no one needs to fear.

Telugu version

నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్‌ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఓ భారీ బెలూన్‌ పడిపోయింది. కృష్ణారెడ్డి అనే రైతు వ్యవసాయ పొలంలో బెలూన్‌ పడిపోవడంతో స్థానిక ప్రజలు, రైతులు భయాందోళనకు గురయ్యారు.

బెలూన్‌ పడిపోయిన ప్రాంతానికి కాసేపటికే..భారత పరిశోధన సంస్థ TIFR అధికారులు, సైంటిస్టులు అక్కడికి వచ్చారు. వాతావరణంలో మార్పులు, నక్షత్రాలపై పరిశోధన కోసం ఉపయోగించే సైన్స్ ఫిట్‌ బెలూన్‌నని చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

 శనివారం రాత్రి 11 గంటలకు పరిశోధన ప్రారంభించామని, దాదాపు ఆకాశంలో 32 కిలోమీటర్లు పైకి వెళ్లిన తర్వాత కావాల్సిన డేటా తీసుకొని రిమూవ్‌ చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి పరిశోధన బెలూన్‌లను దాదాపు 500 వరకు ప్రయోగించామని, వీటివల్ల ప్రాణహాని ఉండదని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens