Quotes

Today Motivational Words - 28 july 2022

English Version

1.If someone loves you to death

Not just your greatness

That is their "greatness".

2. Life is better than love

Because

Can win in love! Can lose?

But you can win in life if you think!!!

3. Above all the sufferings of man

Hellish suffering is "agony".

Can't tell someone...

Can't hide in the mind?

How many days have you lived in agony?

Telugu Version

1.ఒకరు మిమ్మల్ని చచ్చేంత ఇష్టపడుతున్నారంటే
మీ గొప్పతనం కానే కాదు
అది వాళ్ళ " గొప్పతనం "
2. ప్రేమ కంటే జీవితమే గొప్పది
ఎందుకంటే
ప్రేమలో గెలవచ్చు ! ఓడిపోవచ్చు ?
కానీ జీవితంలో గెలవచ్చు మీరు తలచుకుంటే !!!
3. మనిషి బాధల్లో అన్నింటి కన్నా
నరకమైన బాధ " వేదన ".
ఒకరితో చెప్పుకోలేము...
మనసులో దాచుకోలేము ?
బ్రతికినన్ని రోజులు వేదనతో బ్రతకాలిసిందే ???


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens