గుర్తు పెట్టుకో ..ఈ రోజుల్లో ఎవరు ఎవరికి ఉండరు. అవి మాటల వరకే పరిమితం . మన జీవితానికి మనమే రాజులుగా ఉండాలి. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించి మన మెదడును పాడుచేసుకోవడం తప్ప ఏమి లాభం ఉండదు . జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు . నిన్ను నువ్వు మలచుకోవడమే . మీరు ప్రతి రోజు ఒకరి కంటే బాగా ఆలోచించగలగాలి.
Quotes