Quotes

Emotional Words That Connect with The Mind

English Version

1. Tears are always salty...

No matter how hard they try

Can't be sweetened!!

And so it is in life

Some can never be changed!!

2. Water on the stove

Are they bearing it?

Do not put too much fire under the water!

A single drop of boiling water

The scar will fall on the body!!

3. Other reasons for blaming someone

Don't bother looking for ???

Come in front of them and tell them

What to admit!

Telugu Version

 1. కన్నీరు ఎప్పటికి ఉప్పగానే ఉంటాయి...
ఎంత ప్రయత్నించినా వాటిని
తియ్యగా మార్చలేము !!
అలాగే జీవితంలో కూడా అంతే
కొన్నింటిని ఎప్పటికి మార్చలేము !!
2 . పొయ్యి మీద నీళ్ళు
భరిస్తున్నాయి కదా అని
నీళ్ళ క్రింద ఎక్కువ మంట పెట్టకూడదు !
మరిగే నీళ్ళు ఒక్క చుక్క పడినా
శరీరంలో మీద మచ్చ పడిపోతుంది !!
3. ఒకరిని నిందించడానికి వేరే కారణాలు
వెతికి ఇబ్బంది పడకండి ???
వాళ్ళ ముందుకే వచ్చి చెప్పేయండి
ఏవేమి ఒప్పుకోవాలో!


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens