vie Events

Vijay Deverakonda Liger Trailer Launch Event

Crazy hero Vijay Deverakonda's latest movie is Liger. Directed by dynamic director Purijagannath, this movie will hit the screens on August 25. As the release is nearing, the film unit has increased the speed of promotions. Recently the trailer of this movie was released. The trailer of this movie was released at Sudarshan Theater in Hyderabad by Chitraunit. Hero Vijay Devarakonda, Heroine Ananya Pandey, Director Puri Jagannath, Producers Karan Johar, Charmy Kaur (Liger Movie Team) along with many celebrities will participate in this event. Vijay Devarakonda made interesting comments during the trailer release.

Vijay said.. It's been two years since my movie was released.. It's not even a big movie. What is the fuss about the trailer coming after so many days.. said Vijay. I am dedicating the movie Liger to you.. Dance is annoying for me but I did it for you.. Tomorrow my parents should be proud and that's why I danced. And August 25 will shake India.. Celebrations should be held in the same range on the release day.. Vijay will not say I love you with a stutter like in the movie Liger. Similarly, on 25th Vijay said 'Aag Laga Denge'. They said they are not doing promotions but in Purigari style.. has the bullet landed now or not..? Vijay said.

Telugu Version

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ (లైగర్ మూవీ టీం) తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు..

విజయ్ మాట్లాడుతూ.. రెండేళ్లు అయ్యింది నా సినిమా రిలీజ్ అయ్యి.. అది పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. ఇన్ని రోజుల తర్వాత వస్తుంటే ట్రైలర్ కు ఈ రచ్చ ఏందిరయ్యా.. అన్నారు విజయ్. లైగర్ సినిమాను మీకు డేడికేట్ చేస్తున్నా.. నాకు డాన్స్ అంటే చిరాకు కానీ మీ కోసమే చేశా.. రేపు మా మావాళ్లు గర్వంగా చెప్పుకోవాలి అందుకే నేను డాన్స్ చేశా అన్నారు. ఇక ఆగస్టు 25 ఇండియా షేక్ అవుతాది.. ఇదే రేంజ్ లో సెలబ్రేషన్స్ జరగాలి రిలీజ్ రోజు.. ఐ లవ్ యూ అంటే లైగర్ సినిమాలోలా నత్తితో చెప్పరు విజయ్. అదేవిధంగా 25న ‘ఆగ్ లాగా దేంగే’ అన్నారు విజయ్ . ప్రమోషన్స్ చేయడం లేదు అన్నారు కానీ పురిగారి స్టైల్ లో చెప్పాలంటే.. ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా..? అని అన్నారు విజయ్.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens