vie Events

Vijay Deverakonda Liger Pre Release Event | Puri Jagannadh | Ananya Panday

Vijay Deverakonda has got a huge following as a rowdy boy. Vijay's latest movie is Liger. The audience is eagerly waiting for this movie directed by dashing director Purijagannath. Vijay Deverakonda will be seen as a boxer in this movie. Liger will hit the screens on August 25. Bollywood beauty Ananya Pandey will be seen as the heroine in this movie. Ananya will be introduced to Tollywood and Vijay will be introduced to Bollywood at the same time with Liger, which is coming as a Pan India movie. And the Liger team is making dust with the promotions of this movie. They have already toured many cities and created buzz. Recently, the pre-release event of this movie is being held grandly in Guntur. Hero Vijay Devarakonda spoke in this event..

I want to meet you who have been waiting for this day since forever.. coming with a big film.. I am talking to you here today because of the love you are giving.. I will never forget the events that happened in these 20 days even if I stop acting. .. He makes memorable movies.. Liger is a part of it. When I heard the story of the leaguer.. the only word that came to mind was mental. I used to think that this film should be made soon as Manollu will enjoy it. I want to bring this movie to you soon.. The movie is going to release in next 5 days. He said that our movie will go down.. We should shake Guntur on August 25.

Telugu Version

రౌడీ బాయ్ గా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. ఆగస్టు 25న లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా కనిపించనుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న లైగర్ తో అటు అనన్య టాలీవుడ్ కు.. ఇటు విజయ్ బాలీవుడ్ కు ఒకేసారి పరిచయం కానున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ తో దుమ్మురేపుతున్నారు లైగర్ టీమ్. ఇప్పటికే పలు నగరాల్లో పర్యటిస్తూ సందడి చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గుంటూరులో గ్రాండ్ గా జరుగుతోంది. ఈ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్న మిమల్ని కలవాలని.. పెద్ద సినిమాతో వస్తున్నా.. ఈ రోజు ఇక్కడ మీతో మాట్లాడుతున్న అంటే మీరు ఇస్తున్న ప్రేమే కారణం.. ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడికి వెళ్లిన ప్రేమించారు, అది నేను మర్చిపోలేను.. నేను యాక్టింగ్ మానేసినా కూడా ఈ 20 రోజులు జరిగిన ఈవెంట్స్ ను మర్చిపోలేను.. మీకు గుర్తుండిపోయే సినిమాలు చేస్తా.. అందులో ఒక భాగం లైగర్. లీగర్ కథ విన్నప్పుడు.. మెంటల్ అనే మాట ఒక్కటే వచ్చింది. మనోళ్లు ఎంజాయ్ చేస్తారు త్వరగా ఈ సినిమా చేయాలి అని అనుకునేవాడిని. త్వరగా ఈ సినిమా మీముందుకు తీసుకురావాలని అనుకున్నా.. మరో 5 రోజుల్లో సినిమా రాబోతుంది. మన సినిమా కుమ్మేస్తుంది.. ఆగస్టు 25 గుంటూరు ను షేక్ చేయాలి అని అన్నారు. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens