ovie Reviews

Vijay Deverakonda Liger Movie Review | Liger | Liger Movie Review

Release Date : 25 August 2022

Starring: Vijay Deverakonda, Ananya Panday, Mike Tyson, Ramya Krishnan and many others.

Director: Puri Jagannadh

Liger Movie: From Bollywood to Tollywood, there is now a discussion about Liger movie. Directed by Puri Jagannath, there are huge expectations for this movie starring Vijay Devarakonda. There is a good buzz about this movie, which is being made as Pan India in the background of boxing, not only in Tollywood, but also in Bollywood. The reason for this is that a top producer like Karan Johar is a part of the production of this film. The film stars Ananya Pandey opposite Vijay and Mike Tyson in a guest appearance.

And it seems that the output of this movie, which is being made amid many expectations, is also at the same level. The trailer and songs of the movie that have been released so far say the same thing. The story of this movie is about how a boy from a poor family living in Mumbai became a boxing champion. The hunt for the records of this film, which is going to be released on a massive scale across the world on August 25, has just begun.

According to the latest information, it seems that the digital rights of this movie have been sold for a huge amount. The talk is that a big company will own the digital rights along with the satellite. For this together Rs. 55 crores is reported to have been offered. It is known then that Disney+Hot Star will acquire the satellite rights along with Digital. But an official announcement is yet to come. And if the Liger business is at this level before the release, after the release, the rowdy hero fans are sure to rewrite the industry records.

Stay Manavoice for More Updates and Liger Movie Review.

Telugu Version

బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు ఇప్పుడు లైగర్ (Liger) సినిమా గురించే చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కేవలం టాలీవుడ్లో మాత్రమే కాకుండా, బాలీవుడ్లోనూ మంచి బజ్ ఉంది. దీనికి కారణంగా కరణ్ జోహర్ వంటి అగ్ర నిర్మాత ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడమే. ఈ చిత్రంలో విజయ్ సరసన, అనన్య పాండే నటిస్తుండగా, మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇక ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా అవుట్పుట్ కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన సినిమా ట్రైలర్, పాటలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ముంబైలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు బాక్సింగ్ ఛాంపియన్గా ఎలా నిలిచాడన్నదే ఈ సినిమా కథాంశం. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా రికార్డుల వేట అప్పుడే మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. శాటిలైట్తో పాటు డిజిటల్ హక్కులను ఓ బడా సంస్థ సొంతం చేసుకోనుందని టాక్. ఇందుకోసం ఏకంగా రూ. 55 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. డిస్నీ+హాట్ స్టార్ డిజిటల్తో పాటు, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోనుందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి విడుదలకు ముందే లైగర్ బిజినెస్ ఈ స్థాయిలో ఉంటే విడుదల తర్వాత ఇండస్ట్రీ రికార్డులు తిరిగిరాయడం ఖాయమని రౌడీ హీరో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens