లకీ చార్మ్ అని " పూజ హెగ్డే " కు ఊరికే పేరు పెట్టలేదు. తెలుగు సినిమాల్లో ఆమె నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఆమె బంపర్ ఛాన్స్ కొట్టేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న F3 సినిమాలో పూజ తో ఐటమ్ సాంగ్ రెడి చేసి నట్లున్నారు. తాజాగా ఆమె F3 సెట్లో అడుగుపెట్టినట్టు తెలిసిన సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలు నటించగా.. తమన్నా , మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ssips