alth

Learn these tips to help you sleep better

మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దలు ఊరికే అనలేదు . ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మంచి నిద్రను కూడా అలవాటు చేసుకోవాలి . బాగా నిద్ర పట్టాలంటే ఈ చిట్కాల గురించి చదివి , మీకు నచ్చితే పాటించడండి.
సెల్ ఫోన్స్ ఎక్కువుగా వాడటం వల్ల నిద్ర తొందరగా పట్టదు . పడుకునే ముందు సెల్ ఫోన్ పక్కన పెట్టడం వల్ల నిద్ర మంచిగా పడుతుంది . కాఫీ తాగే వాళ్ళు కూడా కాఫీ తాగే అలవాటును తగ్గించుకుంటే చాలా మంచిది . కాఫీ ఎక్కువ తీసుకోవడం వలన కూడా నిద్ర పట్టదు . పడుకునే ముందు మైండును ప్రశాంతంగా ఉంచండి . దీని వల్ల నిద్ర తొందరగా వస్తుంది . నిద్రకు ముందు లైట్ వెళుతురుకు దూరంగా ఉండండి.

మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా అరుగుదల అయ్యేవి తీసుకోవాలి . మసాలా వంటకాలకు దూరంగా ఉండటం మంచిది . ఆకు కూరలు ఎక్కువుగా తీసుకోవాలి . ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తీసుకునే ఫుడ్ కొంచెం ఐన సమయానికి తీసుకోవాలి . ఇలా తీసుకోవడం వలన నిద్ర తొందరగా వస్తుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens