alth

If you eat guava every day is it useful

Rainy season.. Most fruits available in this season are guavas. Not to mention in the villages. The house has a guava tree. Guava especially protects against heart related diseases. In recent times, the main problems faced by many people are heart problems. Children and adults are dying of heart attacks regardless of age. Experts suggest that if you eat guava every day, your heart will be healthy.

The fiber and potassium present in guava lowers blood pressure and keeps the heart healthy. Also, its antioxidant properties help in fighting cancer. The anti-bacterial properties keep the skin glowing from within, along with protecting it from various skin related problems.

The medicinal properties of guava prevent problems like indigestion, diarrhea and stomach ache. Guava contains more vitamin C than amla. It keeps the eyesight healthy. Moreover.. even diabetics can reduce their sugar levels by eating this fruit. But.. instead of a fully ripe guava.. it is better to eat the pods that are like O.

Guava also helps in controlling the mood swings that women experience during periods. It also reduces toothache and mouth ulcers. Guava is a good food especially for those who want to lose weight. These have fattening properties and are very low in calories. Dieters can also take guava in their regular diet without any doubt.

Telugu version

వర్షాకాలం.. ఈ సీజన్‌లో ఎక్కువగా లభించే పండ్లు జామపండ్లే. గ్రామాల్లో చెప్పనక్కర్లేదు. ఇంట్లో జామ చెట్టు ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల నుంచి జామ రక్షిస్తుంది. ఇటీవలి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు గుండె సమస్యలు. పిల్లలు, పెద్దలు వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నారు. రోజూ జామపండు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

జామలో ఉండే ఫైబర్ మరియు పొటాషియం రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేయడంతోపాటు వివిధ చర్మ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది.

జామపండులోని ఔషధ గుణాలు అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలను నివారిస్తాయి. ఉసిరి కంటే జామలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు.. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పండు తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కానీ.. పూర్తిగా పండిన జామపండుకు బదులు.. ఓ లాగా ఉండే కాయలను తింటే మంచిది.

పీరియడ్స్ సమయంలో స్త్రీలు అనుభవించే మూడ్ స్వింగ్‌లను నియంత్రించడంలో జామ సహాయపడుతుంది. ఇది పంటి నొప్పి మరియు నోటి అల్సర్‌లను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి జామ మంచి ఆహారం. వీటిలో కొవ్వును పెంచే గుణాలు ఉన్నాయి మరియు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. డైట్ చేసేవారు కూడా ఎలాంటి సందేహం లేకుండా తమ రెగ్యులర్ డైట్‌లో జామను తీసుకోవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens