l Quotes

Good words 1

1. లక్ష్యంతో Hai, Bye చెప్పడానికి 
అది ఏమైనా మీ ఫ్రెండ్ నా ?
వెళ్ళి Introduce చేసుకొని 
షేక్ హ్యాండ్ ఇవ్వాలి కానీ !!

2. కన్నీరు విలువ తెలిసినప్పుడే 
కష్టం విలువ అర్థమౌతుంది !!

3. కష్టం పరిచయం అయ్యినప్పుడే
కన్నీరు విలువ తెలుస్తుంది !!


4. జీవితంలో
ప్రశాంత గమ్యాన్ని చేరుకోవాలంటే 
చాలా దూరమే నడవాలి !!!

5. కూరలో ఉప్పు , కారం ఎలా Balence చేస్తామో
జీవితంలో కూడా కష్టం , సుఖం 
అలా Balence చేసుకుంటే సరిపోతుంది !!


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens