alth

Foods we can eat with Empty Stomach | Health Tips

We must know what to eat immediately after waking up and what not to eat. Hence, let's now learn about the right foods to consume in the morning. Being aware of these foods will help us avoid health problems in the future. Let's delve into it.

Cluster figs: Cluster figs offer numerous benefits to our bodies. They are rich in nutrients like iron, protein, and fiber. Consuming them daily not only helps strengthen the body but also increases the hemoglobin levels in the blood. Eating raisins helps boost the immune system. It is recommended to soak six raisins in water overnight and consume them in the morning.

Almonds: Almonds are a good source of protein and fiber. Eating soaked almonds in the morning enhances memory and also aids in weight loss. Removing the peel from soaked almonds and consuming them daily improves the body's immunity.

Dates: Eating soaked dates at night provides the body with essential nutrients, contributing to overall health. It benefits digestion as well. It is useful in reducing body weight. To make the most of the health benefits, one can soak dates in water and consume them in the morning on an empty stomach.

Figs: Figs help lower bad cholesterol levels in the body. They contain copper, phosphorus, zinc, iron, manganese, antioxidants, proteins, and anti-inflammatory properties. Eating a few figs regularly can prevent various diseases and improve immunity. They are beneficial for bone health and help prevent constipation. Consuming figs daily helps maintain good health.

Raisins: Raisins help in preventing anemia and are rich in vitamins, proteins, and antioxidants. Eating a moderate amount of soaked raisins daily can prevent various health issues. They strengthen gums and help boost the immune system. They improve digestion and protect against various diseases.

Telugu Version

రోజూ లేచిన వెంటనే ఏం తినాలి, ఏం తినకూడదనే విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఉదయం లేచిన వెంటనే తినదగిన ఆహారల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. మరి అవేమిటంటే.

ఎండు ద్రాక్: ఎండు ద్రాక్షలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పుష్కలంగా ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. రోజూ వీటిని తింటే శరీర బలహీనత దూరమవడమే కాక రక్తంలో హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. పరగడుపున కిస్మిస్ తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ రాత్రి 6 కిస్మిస్ నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి.

బాదం: బాదంలో అధికమొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. ఉదయం పరగడుపున వీటిని తింటే జ్ఞాపకశక్తి  పెరుగుతుంది. ఇది బరువు తగ్గించేందుకు కూడా  సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పులను రోజూ తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఎండు ఖర్జూరం: ఎండు ఖర్జూరంలో పోషకలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం లేచినవెంటనే తినడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది.

జీడిపప్పు: జీడిపప్పు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తొలగిపోతుంది. ఇందులో కాపర్‌, ఫాస్పరస్‌, జింక్‌, ఐరన్‌, మాంగనీస్‌, సెలీనియంతో పాటు అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్స్‌, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ మితంగా జీడిపప్పు తీసుకుంటే పోషక లోపం వల్ల వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చు.  జీడిపప్పు గుండె జబ్బులను నివారిస్తుంది. రోగ నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. ఎముకలను దృడంగా ఉంచుతుంది. జీడిపప్పులో ఉండే లుటిస్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens