test Updates

Fan commotion at Allu Arjun house Fans fida for Bunny Simplicity

Not to mention the fan following of pan India star hero Allu Arjun. This hero craze changed drastically with Pushpa movie. Allu Arjun celebrates his 41st birthday today (April 8). On this occasion, many cine celebrities are giving birthday wishes to his fans.

 Director Sukumar. National crush Rashmika Mandanna is giving wishes to Bunny on social media platform.

 In this order, his fans reached his house to meet Bunny. Bunny came out to meet the fans who reached home for him and greeted them warmly. Along with Bunny.. his daughter Allu Arha.. son Ayan also came out and made noise. This video is now going viral on social media.

Telugu version

పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో ఈ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు.. అభిమానులకు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

 డైరెక్టర్ సుకుమార్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియా వేదికగా బన్నీకి విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే బన్నీని కలిసేందుకు అతని అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. తన కోసం ఇంటివద్దకు చేరుకున్న అభిమానులను కలిసేందుకు బన్నీ బయటకు వచ్చి.. వారిని ఆప్యాయంగా పలకించారు. బన్నీతోపాటు.. ఆయన కూతురు అల్లు అర్హ.. కుమారుడు అయాన్ సైతం బయటకు వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens