tics National

Do you know what the Chinese are lovingly calling Modi chanting?

Not one..not two..seven times alone..double hat trick..but his mania did not decrease. They created history by winning a bumper majority once again by rewriting all the previous records. Modi has become the brand ambassador of the ruling BJP . All the anti-Modi forces united but succumbed to the Modi mania. Along with the increase in votes and seats, BJP's momentum has increased tremendously. This is in our country.. Now the chanting of his name has crossed the country. Common in America where Indians are the majority. People in enemy countries are also chanting Indian Prime Minister Narendra Modi. We need Modi..! Modi.. Modi.. Modi.. Now the Namo mantra is changing in those countries.

Despite the intense tensions between the two countries, the popularity of Indian Prime Minister Modi is increasing among the Chinese people. American magazine 'Diplomat' says that Modi is considered an extraordinary person by the Chinese. A huge story has spread to this extent. Mu Shunshan, a journalist who analyzes the affairs of China, said that India under Modi's leadership is balancing among the top countries.

The Chinese have named Modi as 'Modi Lacsian' on social media. It means divine man with extraordinary ability. He analyzed that Modi is different from other leaders. It is remarkable that the Chinese are saying that Modi's dress and appearance will be unusual.. His policies will be different from the previous leaders.

Telugu version

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఏడుసార్లు..డబుల్‌ హ్యాట్రిక్.. అయినా ఆయన మేనియా తగ్గలేదు. గత రికార్డులన్నీ తిరగరాస్తూ మరోసారి బంపర్‌ మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారు. అధికారాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి మోదీనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా మోదీ మేనియా ముందు తేలిపోయారు. ఓట్లు, సీట్లు పెరగడంతోపాటు బీజేపీ జోరు అమాంతం పెరిగిపోయింది. ఇది మనం దేశంలో.. ఇప్పుడు ఆయన నామ జపం దేశం దాటింది. భారతీయులు ఎక్కువగా ఉండే అమెరికా వంది దేశాల్లో కామన్. శత్రు దేశాల్లోని జనం కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ జపం చేస్తున్నారు. మాకు మోదీ కావాలి..! మోదీ.. మోదీ.. మోదీ.. ఇప్పుడు ఆయా దేశాల్లో నమో మంత్రం మారుమ్రోగుతోంది.

రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్నా భారత ప్రధాని మోదీకి చైనా ప్రజల్లో భారీగా ఆదరణ పెరుగుతోంది. మోదీని చైనీయులు అసాధారణ వ్యక్తిగా పరిగణిస్తున్నారని అమెరికా పత్రిక ‘డిప్లొమాట్‌’ పేర్కొంది. ఈ మేరకు ఒక భారీ స్టోరీని ప్రచూరించింది. మోదీ నాయకత్వంలోని భారత్‌ అగ్ర దేశాల మధ్య సమతూకం పాటిస్తోందని చైనా వ్యవహారాలను విశ్లేషించే జర్నలిస్టు ము షుంషాన్‌ అందులో చెప్పడం విశేషం.

‘మోదీ లాక్షియన్‌’ అని చైనీయులు సామాజిక మాధ్యమాల్లో మోదీకి పేరు పెట్టుకున్నారు. అసాధారణ సామర్థ్యమున్న దివ్య పురుషుడు అని దాని అర్థం. మోదీ మిగిలిన నేతలకన్నా విభిన్నంగా ఉంటారని ఆయన విశ్లేషించారు. మోదీ వస్త్రధారణ, రూపం అసాధారణంగా ఉంటాయని.. ఆయన విధానాలూ గత నేతలకన్నా భిన్నంగా ఉంటాయని చైనీయులు చెప్పు కోవడం విశేషం.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens