tics Andhra Pradesh

CM Jagan will press the button to start the money going into their accounts today.

The AP government is moving forward with welfare as its goal.. It is standing by the people of all communities. The Jagan government, which is applying government schemes to all without caste, religion and class differences, also stood by the junior lawyers . Funds will be released to deserving junior lawyers in the state under the 'Law Nestham' scheme. For 2,011 junior advocates Rs. 1.50 crores will be deposited in their accounts by the government. New Law Graduates will get Rs. per month for three years. CM Jagan will provide financial assistance at the rate of 5 thousand.

CM Jagan will press the button in the CM's camp office and deposit the amount in the accounts of the junior lawyers on Wednesday. Meanwhile, the state government has introduced the 'Law Nestham' scheme for junior lawyers as per the promise given in the padayatra as the leader of the opposition. Through this scheme, junior lawyers who have entered the profession of law are being provided with financial assistance at the rate of Rs.5 thousand per month for three years to enable them to survive financial difficulties. Meanwhile, the financial assistance given to 4,248 lawyers so far in the period of three and a half years is Rs.35.40 crores.

Telugu version

సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతోన్న ఏపీ సర్కార్.. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోంది. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తున్న జగన్ ప్రభుత్వం.. జూనియర్ లాయర్స్ కు కూడా అండగా నిలిచింది. ‘లా నేస్తం’ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నిధులు విడుదల చేయనుంది. 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ. 1.50 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. కొత్తగా లా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి మూడేళ్లపాటు నెలకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు సీఎం జగన్.

ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బుధవారం నాడు సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు సీఎం జగన్. కాగా, ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. జూనియర్ న్యాయవాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘లా నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్‌ న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. కాగా, మూడున్నరేళ్ల కాలంలో ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens