అఖండ సినిమాతో ఫుల్ జోష్లో ఉన్న బాలయ్య.. ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో బాలయ్య నెగటివ్ షేడ్స్ లో కనిపించనున్నారని.. టాలీవుడ్ టాక్.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
test Updates
Balayya New Movie
