tics International

Amazon and Flipkart Announces Big Offers

Recently Amazon and Flipkart announced huge offers on 23rd and 24th of this month. The offers will be available from 12 midnight tonight. Amazon will continue to have the largest annual sales. Also, Flipkart will also come up with offers in the name of Big Saving Days. Amazon Prime Day Sale Prime members get the best deals on a variety of products during Amazon's sale. Whether you want to buy a smartphone or a smart TV or a home appliance, you will get great offers and deals on every category of products. July 22nd midnight means from July 23rd midnight to July 24th 11:59pm. Also, Flipkart offers will be available from 23rd to 27th. There will be discount offers on smartphones, laptops and other products of Vivo, Redmi, Samsung and other companies.

Discounts can be availed on various bank credit and debit cards in this sale. The company revealed that State Bank of India, ICICI Bank credit cards, or EMIs can avail 10 percent discount. Discounts can also be availed on various smartphones. You can get a discount of up to Rs. 15 thousand on the OnePlus 9 series phone. Ochers are also available on these smartphones. Also there is exchange facility.

You can also get a good discount on the smartphones in the Redmi Note 10 series. Also you can get up to 30 percent discount on Samsung smartphones. You can also get discount offers on laptops, smart TVs and other electronic items. In addition, Amazon said that you can get up to 50 percent discount on Amazon Prime membership. You can also get many offers in Flipkart. Discounts can also be availed on many smartphones and laptops.

Telugu Version

తాజాగా అమెజాన్, ఫ్లి్ప్కార్టుల్లో ఈనెల 23, 24 తేదీల్లో భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఈ అర్థరాత్రి 12 గంటల నుంచి ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ అతిపెద్ద వార్షిక విక్రయం కొనసాగించనుంది. అలాగే ఫ్లిప్కార్టు కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఆఫర్లతో కస్టమర్ల ముందుకురానుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్లో, అమెజాన్ సేల్ సందర్భంగా, ప్రైమ్ సభ్యులు వివిధ రకాల ఉత్పత్తులపై ఉత్తమమైన డీల్లను పొందుతారు. స్మార్ట్ఫోన్ లేదా స్మార్ట్ టీవీ లేదా గృహోపకరణాన్ని కొనుగోలు చేయాలనుకున్నా, మీరు ప్రతి కేటగిరీ ఉత్పత్తులపై గొప్ప ఆఫర్లు, డీల్లను పొందుతారు. జూలై 22 అర్ధరాత్రి అంటే జూలై 23 అర్ధరాత్రి నుండి జూలై 24 రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది. అలాగే ఫ్లిప్ కార్టులో 23 నుంచి 27వ తేదీ వరకు ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. వీవో, రెడ్మీ, శాంసంగ్ తదితర కంపెనీ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, ఇతర ప్రొడక్ట్స్లపై తగ్గింపు ఆఫర్లు ఉండనున్నాయి.

ఈ సేల్లో వివిధ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై తగ్గింపు పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు, లేదా ఈఎంఐలై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. వివిధ స్మార్ట్ఫోన్లపై కూడా తగ్గింపును పొందవచ్చు. వన్ప్లస్ 9సిరీస్ ఫోన్పై దాదాపు రూ.15వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లపై ఓచర్స్ కూడా పొందే సదుపాయం ఉంది. అలాగే ఎక్చేంజ్ సదుపాయం కూడా ఉంది.

రెడ్మీ నోట్ 10 సిరీస్లో ఉన్న స్మార్ట్ఫోన్లపై కూడా మంచి తగ్గింపు పొందవచ్చు. అలాగే శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై 30 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే ల్యాప్టాప్, స్మార్ట్టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై తగ్గింపు ఆఫర్ పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్లో కూడా 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చని అమెజాన్ తెలిపింది. ఇక ఫ్లిప్కార్టులో కూడా ఎన్నో ఆఫర్లను దక్కించుకోవచ్చు. పలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లపై కూడా తగ్గింపు పొందవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens