ucation_Jobs

Alert to AP students because schools are closed on that day

Important Alert for AP Students Schools across the state will remain closed on Wednesday, July 5. The Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) has announced that it has called for this bandh against the exploitation of fees by private and corporate schools. ABVP said that infrastructure should be provided in government schools immediately.

It is also said that they are extorting money from the parents of students in the name of fees in private educational institutions. Apart from stopping this exploitation, ABVP demanded that the state government should focus on this.

 It also made it clear that the appointment of sufficient teachers in the government schools of the state should be undertaken immediately. She said that strict action should be taken against the private schools which are being run without recognition. On the other hand, all the communities have been asked to cooperate and make the bandh to be successful on 5th of this month.

Telugu version

ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు జూలై 5వ తేదీ అనగా బుధవారం బంద్ కానున్నాయి. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్టు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్(ఏబీవీపీ) వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలను వెంటనే సమకూర్చాలని ఏబీవీపీ పేర్కొంది.

అటు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల పేరుతో విద్యార్ధుల తల్లిందండ్రుల నుంచి నిలువుదోపిడీ చేస్తున్నారని.. లక్షల్లో డబ్బును కట్టించుకుంటున్నారని తెలిపింది. ఈ దోపిడీని అరికట్టడమే కాకుండా.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో సరిపడా టీచర్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలని స్పష్టం చేసింది.

 గుర్తింపు లేకుండా నడిపిస్తున్న ప్రైవేటు స్కూల్స్‌ను గుర్తించి.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. కాగా, ఈ నెల 5న చేపట్టే బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని కోరింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens