test Updates

Mega Powerstar Ram Charan who created a new record.

Mega Powerstar Ram Charan became a pan India star with the movie 'RRR' directed by Rajamouli.

 His role as Sitaramaraju in that movie got recognition all over the world.

 The cherry range has increased immensely as the film has become a blockbuster worldwide. His followers are increasing exponentially on social media as well.

 Lately, Cherry has been very active on the net. Along with the photos taken with his wife Upasana, he is sharing family, friends, vacation pics and movie updates with his fans.

 With this, the number of people who follow him on Instagram is increasing. In this sequence, the number of followers on Cherry's Instagram reached 12 million.

 So Ram Charan is the hero who got 12 million followers in the shortest time from TollywoodHe set a new record.

Telugu version

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌.

 ఆ సినిమాలో అతను పోషించిన సీతారామరాజు పాత్రకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సినిమా కూడా వరల్డ్‌వైడ్‌గా బ్లాక్‌బాస్టర్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో చెర్రీ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది.

 సోషల్‌ మీడియాలోనూ అతనికి ఫాలోవర్స్‌ విపరీతంగా పెరిగిపోతున్నారు.

 ఈ మధ్యకాలంలో నెట్టింట్లోనూ బాగా యాక్టివ్‌గా ఉంటున్నాడు చెర్రీ. తన సతీమణి ఉపాసనతో కలిసి దిగిన ఫొటోలతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, వెకేషన్‌ పిక్స్‌, మూవీ అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటున్నాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అతనిని అనుసరించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది.

 ఈ క్రమంలోనే చెర్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 12 మిలియన్లకు చేరుకుంది. తద్వారా టాలీవుడ్‌ నుంచి అతి తక్కువ సమయంలో 12 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న హీరోగా రామ్ చరణ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens