orts

Bengaluru, which got lady 'Virat' in the auction.. How many crores were spent for Smriti?

The much-awaited Women's Premier League (WPL) auction has begun for cricket fans. A total of 409 players will test their luck in this action taking place at the Mumbai venue.
 The auction first started with Team India star player Smriti Mandhana. All the franchises have been competing to get hold of this left-hander bat who has been raining runs in all formats for the last few years.

 Finally, Royal Challengers Bangalore got the memory. A total of Rs.3.40 crores has been spent for this purpose. Smriti's base price in this auction is at least Rs. 50 lakhs while Mumbai bid for two crores.

 Other franchisees also bid a hefty price. But Bengaluru spent Rs.3.40 crores to get the memory of Lady Virat in women's cricket. Smriti Mandhana is currently one of the best T20 batsmen in the world.

Telugu version

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL) వేలం మొదలైంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ యాక్షన్‌లో మొత్తం 409 మంది ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ వేలం మొదట టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధానతో ప్రారంభమైంది.

 గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో పరుగుల వర్షం కురిపిస్తోన్న ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్‌ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుస్మృతిని దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.3.40 కోట్లను వెచ్చించింది. ఈ వేలంలో స్మృతి బేస్ ప్రైస్ కనీసం రూ. 50 లక్షలు కాగా ముంబై ఏకంగా రెండు కోట్లకు బిడ్ చేసింది. 

 ఇతర ఫ్రాంఛైజీలు కూడా భారీ ధరను బిడ్ చేశాయి. అయితే మహిళల క్రికెట్లో లేడీ విరాట్ గా పేరున్న స్మృతిని దక్కించుకోవడానికి బెంగళూరు ఏకంగా రూ.3.40 కోట్లు వెచ్చించింది. కాగా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో స్మృతి మంధాన ఒకరు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens