orts

Another defeat for Australia in Vizag.

Dr. YS Rajasekhara Reddy Cricket Stadium Stats: It is known that the three ODI series between India and Australia is going on. Team India won the first match and took a 1-0 lead. 

The second match of this series will be played at the YS Rajasekhara Reddy Cricket Stadium in Visakhapatnam on Sunday, March 19. A total of 9 ODIs have been played at this ground so far. In this order, let us now know the important things related to this stadium..

A total of 9 ODI matches have been played at the YS Rajasekhara Reddy Cricket Stadium in Visakhapatnam so far.

The first ODI match was held at this ground in 2005. Whereas, the last match was held in 2019.

Here the host team i.e. Team India played 9 matches and won 7. Lost in one. One match was tied.

The team batting second won 5 matches on this ground and the team batting first won a total of 3 matches.

Telugu version

Dr. Y.S. Rajasekhara Reddy Cricket Stadium Stats: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ 

మార్చి 19, ఆదివారం విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది.

 ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 9 వన్డేలు జరిగాయి. ఈ క్రమంలో ఈ స్టేడియానికి సంబంధించిన కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 9 వన్డే మ్యాచ్‌లు జరిగాయి.

2005లో ఈ మైదానంలో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. కాగా, చివరి మ్యాచ్ 2019లో జరిగింది.

ఇక్కడ ఆతిథ్య జట్టు అంటే టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడి 7 గెలిచింది. ఒకదానిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది.

ఈ మైదానంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 5 మ్యాచ్‌లు గెలవగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మొత్తం 3 మ్యాచ్‌లు గెలిచింది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens