alth

A man came to the hospital with a bloated stomach. The doctors were shocked to see the test reports. 20 liters of urine.

Doctors of the Asian Institute of Nephrology and Urology (AINU) in Erramanzil, Hyderabad , performed a rare operation . A 47-year-old patient from West Godavari district has been suffering from abdominal bloating and abdominal pain for many days. Over the past ten years, the size of the stomach has been increasing. The victim did not care that it was a normal bowel movement. But recently his problems have worsened. Not feeling hungry. Vomiting again and again. He immediately came to the hospital. The doctors who did various tests were stunned to see the reports.

He is not passing urine from one bladder. Due to this, it was found that the waste was stuck well and around 20 liters were stuck inside the moorin. That's why the doctors realized that the stomach is swollen and due to this, there is a possibility of damage to other organs as well. An immediate operation was performed and the patient's left kidney was removed.

Dr. Syed Mohammad Ghaus, senior consultant urologist at AINU Hospital, said that the patient is not only recovering quickly but also taking a normal course. Other doctors Rajesh, Amish and nursing staff helped in this very difficult operation.

Telugu version

అరుదైన ఆపరేషన్ చేశారు హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ, యూరాలజీ (ఏఐఏన్‌యూ) డాక్టర్లు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 47 ఏళ్ల వయసు గల రోగి.. చాలా రోజులగా పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. గత పదేళ్లుగా పొట్ట విస్తీర్ణం బాగా పెరిగుతూ వచ్చింది. నార్మల్‌గా వచ్చే పొట్టే కదా అని బాధితుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల అతడికి సమస్యలు తీవ్రం అయ్యాయి. ఆకలి అవ్వడం లేదు. పదే, పదే వాంతులు అవుతున్నాయి. దీంతో వెంటనే ఆస్పత్రికి వచ్చారు. వివిధ టెస్టులు చేసిన డాక్టర్లు.. రిపోర్టులు చూసి స్టన్ అయ్యారు.

అతడికి ఒక మూత్ర పిండం నుంచి మూత్ర విసర్జన కావడం లేదు. దీంతో  వ్యర్థాలు బాగా నిలిచిపోయి సుమారు 20 లీటర్ల మూరిన్ లోపల  నిలిచిపోయినట్లు గుర్తించారు. అందుకే పొట్ట ఉబ్బిందని, దీని వల్ల ఇతర ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవకాశం ఉందని డాక్టర్లు గ్రహించారు. వెంటనే ఆపరేషన్ చేసి రోగి ఎడమ మూత్రపిండాన్ని రిమూవ్ చేశారు.

రోగి త్వరగా కోలుకోవడమే కాకుండా నార్మల్ తీసుకుంటున్నాడని ఏఐఏన్‌యూ ఆసుపత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సయ్యద్‌ మహ్మద్‌ గౌస్‌. ఎంతో క్లిష్టమైన ఈ ఆపరేషన్‌కు.. ఇతర డాక్టర్లు రాజేష్, అమిష్‌తోపాటు నర్సింగ్‌ సిబ్బంది సహాయం అందించారన్నారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens