We will carve initials on the bark Those who made sacrifices are forgotten Pawan Kalyan's fire

Pawan Kalyan, the leader of Janasena Party, has now shifted his focus to Uttarandhra (North Andhra). He has embarked on a 10-day journey in the region, starting from here. However, the police have put restrictions on his journey. They diverted his path, preventing him from taking the route he had initially planned. Roads were closed off to carry out their decision. Only for the meeting happening tonight at Jagadamba Kalyana Mandapam, police have given permission. As part of his ongoing tour, Pawan Kalyan will be visiting various regions of North Andhra to meet people.

 He has extended support to the struggles of the workers at the Steel Plant and Gangavaram Port. Special committees have been formed to oversee his Varahi Yatra (tour), initiated by the Janasena Party. Former Minister Padaal Arun has also joined the Janasena Party. Pawan Kalyan, inviting those who share his ideologies to join the party, is welcoming them warmly. The Janasena Varahi Yatra is commencing from Jagadamba Center in Kasapeta. Pawan will address the gathering at Jagadamba Junction. After that, he will lead the Janavaani program.

Telugu version

జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ ఫోకస్‌ ఇప్పుడు ఉత్తరాంధ్రపై పడింది. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు ఆయన వారాహియాత్రను ఉత్తరాంధ్రలో చేపడుతున్నారు. అయితే యాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ముందుగా నిర్ణయించిన దారిలో కాకుండా మరో దారిలో వెల్లాలని సూచించారు. ఎక్కడా రోడ్‌షోలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. అయితే ఈ సాయంత్రం జగదాంబ కూడలిలో జరిగే సభకు మాత్రం పోలీసులు అనుమతి ఇచ్చారు.

 క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలను సందర్శిస్తారు పవన్‌కల్యాన్‌. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. వారాహి యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు నియమించింది జనసేన పార్టీ. మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. జనసేన ఆశయాలు అర్ధం చేసుకుని వచ్చేవారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామన్నారు పవన్‌కల్యాన్‌. కాసేపట్లో జగదాంబ సెంటర్‌ నుంచి జనసేన వారాహి యాత్ర స్టార్ట్‌ కానుంది. జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు పవన్. ఆ తర్వాత జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens