ఉగాది 2025 - శుభ సమయాలు, చేయాల్సినవి & చేయకూడని పనులు
ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం. పురాణాల ప్రకారం, కృత యుగం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమైందని చెబుతారు. అందుకే తెలుగు ప్రజలు ఈ రోజున ఉగాదిని ఆనందంగా జరుపుకుంటారు. 2025 ఉగాది మార్చి 30 (ఆదివారం) న జరుపుకోనున్నారు. ఈ రోజుతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది.
ఉగాది పూజ & వేప పువ్వు పచ్చడి తినే శుభ సమయం