Trisha's mother denied the rumors about her daughter.

For the past few days, the Kollywood industry has been hearing news that heroine Trisha has dropped out of this film. The reason for this is that she was seen at the Chennai airport a few days ago. 

Due to this, the campaign that she has left this film has intensified. Currently, the shooting of this film will be done in Kashmir.

 But Trisha, who has shared many photos and videos from there, was accidentally spotted at the Chennai airport a few days ago, and these rumors are being heard. Recently, her mother Uma Krishnan denied these rumours.

 On February 8, she shared some photos from Kashmir. It seems that Trisha is continuing in this project.

After the movie Master, the duo's upcoming movie Leo is going to be a big budget action entertainer. It stars Sanjay Dutt, Miskin, Gautham Menon, Priya Anand, Arjun Sarja and Mansoor Ali Khan. Produced by Seven Screen Studios, this movie will hit the theaters on October 19.

Telugu version

ఈ సినిమా నుంచి హీరోయిన్ త్రిష తప్పుకున్నట్లుగా కొద్ది రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం కొన్ని రోజుల క్రితం చెన్నై విమానాశ్రయంలో ఆమె కనిపించడమే. దీంతో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందంటూ ప్రచారం జోరందుకుంది.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది. అయితే అక్కడి నుంచి పలు ఫోటోస్, వీడియోస్ షేర్ చేసిన త్రిష..

 అనుకోకుండా కొద్దిరోజుల క్రితం చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లను ఆమె తల్లి ఉమా కృష్ణన్ కొట్టిపారేశారు. ఫిబ్రవరి 8న ఆమె కాశ్మీర్ నుంచి కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. దీంతో త్రిష ఈ ప్రాజెక్టులో కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న లియో చిత్రాన్ని భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇందులో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens