English Version
1. Whatever the bond is
When it's time to break up
It's better to break!!!
No relationship here is permanent!!!
2. When you are exposed at home
Without your mom and dad's help
When you have to live for your life
The first thing you do
If done every day
No need to cry!!
3. In the coming days
Samskram also in Kgs
Will the desired conditions come?
Telugu Version
1. బంధం ఏది ఐనా సరే
తెంచుకోవాలిసిన సమయం వచ్చినప్పుడు
తెంచుకోవడమే మంచిది !!!
ఇక్కడ ఏ బంధం ఐనా శాశ్వతం కాదు !!!
2. ఇంట్లో నిన్ను వెలివేసినప్పుడు
మీ అమ్మ నాన్నలు సహాయం లేకుండా
మీ బ్రతుకు మీరు బ్రతకాలన్నప్పుడు
మీరు చేసే మొదటి పని
ప్రతి రోజు చేస్తే
ఏడవాలిసిన అవసరమే ఉండదు !!
3. రాబోయే రోజుల్లో
సంస్కారాన్ని కూడా కేజీల్లో
కోనుక్కోవాలిసిన పరిస్థితులు వస్తాయి ?