English Version
Even the small work we do, if we put our mind to it, we will be successful. Do even the smallest work without feeling ashamed. We should always be struggling. God has before us the reward of our hard work. We have to keep fighting with our life to get it. We should not stop our fight until we win.
Telugu Version
మనం చేసే చిన్న పని కూడా మనసు పెట్టి చేస్తే మనమే విజయం విజయం సాధిస్తాం . చేసే చిన్న పని కూడా ఎప్పుడు సిగ్గు పడకుండా చేయండి . మనం నిత్యం కష్ట పడుతూ ఉండాలి . మన కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకి ముందే రాశి పెట్టె ఉంటాడు . దాన్ని అందుకోవడానికి మన జీవితంతో మనం పోరాటం చేస్తూనే ఉండాలి . గెలిచే వరకు మన పోరాటాన్ని ఆపకూడదు .