1. If someone loves you to death
Not just your greatness
That is their "greatness".
2. Life is better than love
Because
Can win in love! Can lose?
But you can win in life if you think!!!
3. Above all the sufferings of man
Hellish suffering is "agony".
Can't tell someone...
Can't hide in the mind?
How many days have you lived in agony?
Telugu Version
1. ఒకరు మిమ్మల్ని చచ్చేంత ఇష్టపడుతున్నారంటే
మీ గొప్పతనం కానే కాదు
అది వాళ్ళ " గొప్పతనం "
2. ప్రేమ కంటే జీవితమే గొప్పది
ఎందుకంటే
ప్రేమలో గెలవచ్చు ! ఓడిపోవచ్చు ?
కానీ జీవితంలో గెలవచ్చు మీరు తలచుకుంటే !!!
3. మనిషి బాధల్లో అన్నింటి కన్నా
నరకమైన బాధ " వేదన ".
ఒకరితో చెప్పుకోలేము...
మనసులో దాచుకోలేము ?
బ్రతికినన్ని రోజులు వేదనతో బ్రతకాలిసిందే ??