The successor has arrived.. Tollywood's young hero is happy.

Tollywood young actor Naveen Chandra is full of enthusiasm. His wife gave birth to a baby boy on Thursday. Naveen Chandra himself shared this on Instagram. Naveen Chandra shared his happiness with his fans after posting a picture of him kissing Chinnari Padam. Along with this photo, Naveen Chandra wrote the caption 'Maku Babu puttadu'.

Fans who saw this post say congratulations. Naveen Chandra's wife's name is Orma. Both of them got married in 2022. Naveen Chandra recently announced that his wife Orma is pregnant on February 14 on Valentine's Day. It is known that he also posted baby bump photos with his wife.

Telugu version

టాలీవుడ్‌ యంగ్‌ నటుడు నవీన్‌ చంద్ర పుత్రోత్సహంతో ఉన్నారు. ఆయన భార్య గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నవీన్‌ చంద్ర స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. చిన్నారి పదాన్ని ముద్దాడుతు దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన నవీన్‌ చంద్ర తన సంతోషాన్ని అభిమానలుతో పంచుకున్నారు. ఈ ఫొటోతో పాటు ‘మాకు బాబు పుట్టాడు’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు నవీన్‌ చంద్ర.

దీంతో ఈ పోస్ట్‌ చూసిన ఫ్యాన్స్‌ కంగ్రాట్స్‌ చెబుతున్నారు. ఇదిలా ఉంటే నవీన్‌ చంద్ర భార్య పేరు ఒర్మా. వీరిద్దరికీ 2022లో వివాహం జరిగింది. ఇక తాజాగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజు తన భార్య ఓర్మా ప్రగ్నెంట్ అని ప్రకటించారు నవీన్ చంద్ర. తన భార్యతో కలిసి బేబీ బంప్ ఫోటోలు కూడా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens