Kannada Powerstar Puneeth Rajkumar left this world about a year and a half ago. But he will live forever in the hearts of his fans. Many fans consider Puneeth as a god. Along with God's photos, Puneeth Rajkumar's photos and idols are also installed in many houses. And some fans are also building small stones and idols for Puneeth. Puneeth's films are not the reason for this.. his social service activities done with a good heart.
Now Puneeth's fans have decided to go one step further and wear 'appu mala'. Like Ayyappa Swami Mala, he decided to wear it with devotion and discipline. If we go into the details... it is known that there is a temple of Puneeth Rajkumar in Hospet. From there, fans decided to wear Puneeth Rajkumar's garland.
Telugu version
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయి సుమారు ఏడాదిన్నర గడుస్తోంది. కానీ అభిమానుల హృదయాల్లో ఆయన నిత్యం జీవించి ఉంటారు. చాలామంది ఫ్యాన్స్ పునీత్‌ను దేవుడిగా భావిస్తారు. చాలా ఇళ్లలో దేవుని ఫొటోలతో పాటు పునీత్ రాజ్‌కుమార్ ఫొటోలు, విగ్రహాలు కూడా ఏర్పాటుచేశారు. ఇక కొంతమంది ఫ్యాన్స్ పునీత్ కోసం ఏకంగా చిన్నచిన్న గుళ్లు, విగ్రహాలు కూడా కట్టేస్తున్నారు. ఇందుకు కారణం పునీత్ చేసిన సినిమాలే కారణం కాదు.. మంచి మనసుతో చేసిన ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు.
ఇప్పుడు పునీత్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేసి ‘అప్పు మాల’ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు . అయ్యప్ప స్వామి మాలలాగా దీనిని కూడా భక్తిశ్రద్ధలు, నియమ నిష్టలతో వేసుకోవాలని డిసైడయ్యారు. వివరాల్లోకి వెళితే.. హోస్పేటలో పునీత్ రాజ్‌కుమార్ గుడి ఉన్న సంగతి తెలిసిందే. అక్కడినుంచే పునీత్ రాజ్‌కుమార్ మాల వేసుకోవాలని అభిమానులు నిశ్చయించుకున్నారు. ఈ మేరకు హోసపేట పునీత్ ఫ్యాన్స్ సంఘం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.