Tamarind Pulihora Recipe in English and Telugu | Pulihora | Prasadam Pulihora | Chinthapandu Pulihora

Tamarind Pulihora Ingredients

  • Rice 500 grams
  • Tamarind 175 grams
  • Green Chillies 8
  • Red Chillies 28.
  • 1 bunch of coriander
  • Mustard seeds 2 tsp
  • Coriander seeds 3 teaspoons
  • Urad dal 2 tsp
  • Chana dal 2 tsp
  • A pinch of fenugreek
  • A little pepper
  • A pinch of asafoetida
  • Enough oil
  • Enough salt
  • Slightly turmeric
  • A little peanuts

Tamarind Pulihora Preparation

Step 1 : First soak the tamarind in five or six cups of water, strain the juice in a vessel and keep it aside.

Step 2 : After that, fry sixteen dry chillies, one and a half teaspoons of urad dal, chana dal, pepper, fenugreek, coriander in a little oil and grind it dry.

Step 3 : Then finely chop the coriander and keep aside. Then wash the rice clean and add some turmeric and cook the rice quickly.

Step 4 : Then pour this rice in a wide plate and dry it in such a way that it becomes dry.

Step 5 : Then add two tea spoons of oil in a pan and fry the asafoetida first and then the remaining twelve dry chillies.

Step 6 : Then pour the tamarind juice in it, then wash the green chillies and add them as usual without chopping them and cook on the stove until the mixture becomes a thick paste.

Step 7 : Then pour the oil in a pan and fry the mustard seeds, peanuts and the remaining two teaspoons of urad dal.

Step 8 : Then add tamarind pulp, red chillies, urad dal, groundnut, pepper, fenugreek, coriander powder, fried mustard seeds, amaranth and salt to taste to the dried rice.

Step 9 : Finally sprinkle finely chopped coriander into the mixture. A sweet pulihora is ready with this.


Telugu Version

చింతపండు పులిహోర కి కావాల్సిన పదార్ధాలు

  • బియ్యం 500 గ్రాములు
  • చింతపండు 175 గ్రాములు
  • పచ్చిమిరపకాయలు 8
  • ఎండుమిరపకాయలు 28.
  • కొత్తిమీర 1 కట్ట
  • ఆవాలు 2 టీస్పూనులు
  • ధనియాలు 3 టీ స్పూనులు
  • మెంతులు చిటికెడు
  • శెనగపప్పు 2 టీస్పూనులు
  • మినపప్పు  2 టీస్పూనులు
  • మిరియాలు కొద్దిగా
  • చిటికెడు ఇంగువ
  • నూనె తగినంత
  • ఉప్పు తగినంత
  • కొద్దిగా పసుపు
  • కొద్దిగా పల్లీలు 

చింతపండు పులిహోర  తయారు చేయు విధానం

Step1 : ముందుగా చింతపండును అయిదు లేక ఆరు కప్పుల నీళ్ళలో నానబెట్టి, రసమును ఒక పాత్రలో వడకట్టి, పక్కన పెట్టుకోవాలి.

Step 2 : ఆ తరువాత పదహారు ఎండు మిరపకాయల్ని, ఒకటిన్నర టీ స్పూనుల మినప్పప్పును, శెనగపప్పును, మిరియాలను, మెంతులను, ధనియాలను, కొంచెం నూనెలో వేయించి పొడిగా దంచుకోవాలి.

Step 3 : తరువాత కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి కొంచెం పసుపు వేసి బిరుసుగా అన్నంను వండాలి.

Step 4 : తరువాత ఈ ఆన్నంను వెడల్పుగా వున్న పళ్ళెంలో పోసి, మెతుకులు పొడిపొడి అయ్యే విధంగా ఆరబెట్టాలి.

Step 5 : తరువాత ఒక బాణలిలో రెండు టీ స్పూనుల నూనె వేసి ముందుగా ఇంగువను, తరువాత మిగిలిన పన్నెండు ఎండు మిరపకాయల్నివేసి వేయించాలి.

Step 6 : తర్వాత ఇందులో చింతపండు రసంను పోయాలి తర్వాత ఇందులో పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి తుంచకుండా యధావిధిగా వేసి మిశ్రమం చిక్కని గుజ్జుగా తయారయ్యేంత వరకు స్టౌమీద ఉడికించాలి

Step 7 : తర్వాత నూనెను ఒక కళాయిలో పోసి, ఆవాలు, పల్లీలు, మిగిలిన రెండు టీ స్పూనుల మినపప్పును ముందుగా వేయించాలి.

Step 8 : తర్వాత పళ్లెంలో ఆరబెట్టిన అన్నంలో చింతపండు గుజ్జును, ఎండుమిరపకాయల్ని, మినపప్పు, శనగపప్పు,  మిరియాలు, మెంతులు, ధనియాలతో తయారుచేసి సిద్ధంగా ఉంచుకున్న పొడిని, వేయించిన ఆవాలు, మినపప్పు, రుచి కి సరిపడ ఉప్పు  కలపాలి.

Step 9 : చివరగా సన్నగా కొత్తిమీరను మిశ్రమంగా చల్లాలి. దీనితో మధురమైన పులిహోర రెడీ.

Manavoice Provides Tamarind Pulihora Recipe in English and Telugu |Prasadam Tamarind Pulihora | Tamarind Pulihora Recipe in English | Tamarind Pulihora Recipe in Telugu | Tamarind Pulihora Prasadam For Varalakshimi Vratam | Varalakshimi Vratam Nivaedhyam | Navarathri Prasadam for Varalakshimi Vratam | Tamarind Pulihora Ganesh Navarathri Prasadam | Vinayaka Chavithi Prasadam | Vijayadasami Prasadam | Sankranthi Recipes | Ugadi Recipes | Diwali Recipes | Dussera Navaratri Recipes | Sweet Recipe | Sweet Recipe for Kids | Home Made Sweet Recipe | Tamarind Pulihora | Tamarind Pulihora Prasadam | Pulihora | Chinthapandu Pulihora


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens