English Version
Tollywood senior actor Naresh took another interesting turn in his fourth marriage. Recently, in the case of Naresh and Pavitri Lokesh, who were in a hotel in Mysore, Karnataka, Ramya took the police and made a direct attack. Ramya says that it will be reduced.. She tried to show the police and relatives that they are not friends.. that there is an illicit relationship. Both Naresh and Pavitra, who were best friends till now, have been caught red-handed.
But Naresh came out of the hotel and made sensational allegations against his third wife Ramya Raghupathi. Rakesh Reddy and Ramya are accused of having an illicit relationship. Naresh says that he is not afraid of such tricks done by Ramya, it is only for money. They are accusing me of damaging my image like Ramya.
On the other hand, Ramya responded to the same matter.. She said that she is a mother born in a traditional Hindu family.. She will not accept divorce under any circumstances. They said that their son wants father's love and support, so he says that he should not get a divorce. Ramya has made sensational allegations that they took a room as best friends.. She wants justice for her. He said that it is not right for husbands and wives to get divorced because there will be disputes later. Ramya said that she will face difficult times, but she will not divorce her husband Naresh.
Telugu Version
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ నాలుగో పెళ్లిగోలలో మరో ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంది. తాజాగా కర్ణాటకలోని మైసూర్ లో హోటల్ లో ఉన్న నరేష్, పవిత్ర లోకేష్ సందర్భంలో రమ్య పోలీసులను తీసుకుని వెళ్లిన డైరెక్ట్ అటాక్ చేసింది. తగ్గేదేలే అంటున్న రమ్య.. వారిద్దరూ స్నేహితులు కాదని.. అక్రమ సంబంధం ఉందని పోలీసులకు, బంధువులకు చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న నరేష్, పవిత్ర ఇద్దరూ ఇప్పుడు రెడ్ హ్యాండాడ్ గా పట్టుబడినట్లు అయింది.
అయితే నరేష్ హోటల్ నుంచి బయటకు వస్తూ… తన మూడో భార్య రమ్య రఘుపతి పై సంచలన ఆరోపణలు చేశారు. రాకేష్ రెడ్డి, రమ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. రమ్య చేసే ఇటువంటి ట్రిక్స్ కు తాను భయపడను అని డబ్బుల కోసమే అని చెప్పాడు నరేష్. రమ్య వలెనే నా ఇమేజ్ ను డామేజ్ చేస్తుందని ఆరోపిస్తున్నారు.
మరోవైపు రమ్య ఇదే విషయం పై స్పందిస్తూ.. తాను సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన అమ్మయినని.. ఎట్టిపరిస్థితుల్లోనూ విడకులకు అంగీకరించనని అన్నారు. తమ కొడుక్కి తండ్రి ప్రేమ, అండ కావాలని .. కనుక విడాకులు వద్దని అంటున్నాడని చెప్పారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ రూమ్ తీసుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రమ్య.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సంసారం అన్న తర్వత వివాదాలు వస్తాయని.. అంతమాత్రాన భార్య భర్తలు విడాకులు తీసుకోవడం సరికాదని అన్నారు. కష్టమైన సుఖమైనా తాను ఎదుర్కొంటానని.. తన భర్త నరేష్ కు విడాకులు మాత్రం ఇవ్వనని తెలిపారు రమ్య.