Scam in Srivari Sannidhi Police have registered a case against MLC

Friday detained MLC Sheikh Sabji of East-West Godavari Upadhyaya Constituency and his colleagues in connection with the sale of Srivari tickets. Later, on the complaint of Vigilance Wing officers, Tirupati Police registered an FIR against MLC PA Venugopal as A1, Dega Raju as A2, MLC Sheikh Sabji as A3 under IPC section 420, 468, 472, Red with 34. Among them, MLC Sheikh Sabji was given a notice and released.. Degaraju is being detained and questioned. They are fighting for MLC PA Venugopal.

Tirumala: MLC scam case related to protocol darshan at Tirumala shrine is creating a stir. The Vigilance and Security Department of Tirumala Tirupati Devasthanam on Friday detained MLC Sheikh Sabji of East-West Godavari Upadhyaya Constituency and his colleagues in connection with the sale of Srivari tickets. Later, on the complaint of Vigilance Wing officers, Tirupati Police registered an FIR against MLC PA Venugopal as A1, Dega Raju as A2, MLC Sheikh Sabji as A3 under IPC section 420, 468, 472, Red with 34. Among them, MLC Sheikh Sabji was given a notice and released.. Degaraju is being detained and questioned. They are fighting for MLC PA Venugopal.

The TTD vigilance department said that fake Aadhaar cards were used to get their darshan tickets illegally. The TTD Vigilance Department complained on Friday at Tirumala One Town Police Station that the MLC had sent advance information to the JEO's office regarding the granting of VIP break darshan under the protocol category to 14 people. This is the first time in recent times that a public representative has been involved in black marketing of darshan tickets in Tirumala temple.

Earlier, when Sheikh Sabji along with other devotees came for darshan early on Friday, the vigilance wing found that the Aadhaar cards presented by the devotees were fake. While the address in the Aadhaar cards of the devotees submitted while applying for darshan tickets was Hyderabad, it was found that they were actually from Karnataka. When the Vigilance and Security Wing detained them, it was learned that they paid Rs 1 lakh to MLC Sheikh Sabji for VIP darshan tickets worth Rs 500. The investigation revealed that all the illegal money received from the devotees through the black marketing of darshan tickets went into the bank accounts of the MLC car driver.

Telugu Version

Tirumala: తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ స్కామ్ వ్యవహారం కలకలం రేపుతోంది. శ్రీవారి టిక్కెట్లు విక్రయం విషయంలో తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, ఆయన సహచరులను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం శుక్రవారం అదుపులోకి తీసుకుంది. అనంతరం విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో ఏ1గా ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్, ఏ2గా డేగ రాజు, ఏ3గా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీపై ఐపీసీ సెక్షన్ 420 ,468, 472, రెడ్ విత్ 34 ప్రకారం తిరుపతి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీకి నోటీసులిచ్చి వదిలేయగా.. డేగరాజును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్‌ కోసం గాలిస్తున్నారు.

300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటగిరీ కింద ఆరుగురు భక్తులకు దర్శనం కల్పించేందుకు ఎమ్మెల్సీ రూ.లక్ష వసూలు చేశారని, శ్రీవారి దర్శనం టిక్కెట్లను అక్రమంగా పొందేందుకు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించారని టీటీడీ విజిలెన్స్ విభాగం తెలిపింది. 14 మందికి ప్రోటోకాల్ కేటగిరీ కింద వీఐపీ బ్రేక్ దర్శనం మంజూరుకు సంబంధించి జేఈవో కార్యాలయానికి ఎమ్మెల్సీ ముందస్తు సమాచారం పంపారని తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు చేసింది. ఇక తిరుమల ఆలయంలో దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు ఒక ప్రజా ప్రతినిధి పాల్పడడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.

అంతకముందు షేక్ సబ్జీ ఇతర భక్తులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున దర్శనానికి వచ్చినప్పుడు, భక్తులు సమర్పించిన ఆధార్ కార్డులు నకిలీవని విజిలెన్స్ వింగ్ గుర్తించింది. దర్శన టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు సమర్పించిన భక్తుల ఆధార్ కార్డులలోని చిరునామా హైదరాబాద్ కాగా, వారు వాస్తవానికి కర్ణాటకకు చెందినవారని తేలింది. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌ వారిని నిలదీయగా, రూ.500 ధర ఉన్న వీఐపీ దర్శనం టిక్కెట్ల కోసం ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి రూ.లక్ష  చెల్లించినట్లు తెలిసింది.  ఇలా దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ ద్వారా భక్తుల నుంచి వచ్చిన అక్రమ సొమ్ము అంతా ఎమ్మెల్సీ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాల్లోకి చేరిందని విచారణలో తేలింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens