Samantha Shares Reason on divorce with Naga Chaitanya

Every day the news about Samantha is doing the rounds on social media. The name of this seller is heard more and more after divorce. Samantha came as a guest on the Koffee with Karan show hosted by Bollywood director-producer Karan Johar, where Samantha directly answered some questions asked by Karan.

Telugu Version

అందాల భామ సమంతఐ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. విడాకుల తర్వాత మరీ ఎక్కువగా వినిపిస్తోంది ఈ అమ్మడి పేరు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న కాఫీ విత్ కరణ్‌ షోలో సమంత గెస్ట్‌గా వచ్చింది అక్కడ కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సూటిగా ఆన్సర్ ఇచ్చింది సమంత. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens