మహాశివరాత్రి 2023 - సద్గురుతో ప్రత్యక్ష ప్రసారం | Sadhguru Telugu | Mana Voice

మహాశివరాత్రి 2023 ని సద్గురుతో జరుపుకోండి, ఫిబ్రవరి 18 2023 6 PM IST కి మొదలు. భారతీయ పవిత్ర పండుగలలో అతి పెద్దదైన ఇంకా అత్యంత ప్రాముఖ్యత గల పండుగలలో మహాశివరాత్రి ఒకటి, ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి ఈ రాత్రి అపారమైన ఆధ్యాత్మిక సంభావ్యతలు ఉంటాయి. మంగళప్రదమైన మహాశివరాత్రి సమయంలో తమ గ్రహణశీలతను మెరుగుపరుచుకోవాలనుకునే వారు “ఇన్ ద గ్రేస్ ఆఫ్ యోగ” ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. ఆన్లైన్ ప్రోగ్రాం ఫిబ్రవరి 15 న మొదలవుతుంది. “ఇన్ ద గ్రేస్ ఆఫ్ యోగ” అనేది ఒక అనుభవపూరితమైన ప్రోగ్రాం. ఇందులో భాగంగా, యోగాలోని అనేక అంశాలను లోతుగా తెలుసుకునేందుకు, మహాశివరాత్రి సమయంలో పాల్గొనే వారి చేత సద్గురు అనేక శక్తివంతమైన ప్రక్రియలు ఇంకా గైడెడ్ ధ్యానాలు చేయిస్తారు. రిజిస్టర్ చేసుకోండి: sadhguru.co/goy-yt యక్ష - ప్రపంచ ప్రఖ్యాత కళాకారులచే, శాస్త్రీయ సంగీతం మరియు నృత్యాలతో సాగే ఒక ఉత్సాహభరితమైన ఉత్సవం - ఫిబ్రవరి 15-17 వరకు జరుగుతుంది. అలాగే, మహాశివరాత్రి తర్వాత ఏడు రోజుల పాటు, ఫిబ్రవరి 18-26 వరకు ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంబరాలు కొనసాగుతాయి. రుద్రాక్ష దీక్ష, మహాశివరాత్రి నాటి రాత్రిన సద్గురు చేత శక్తివంతంగా ప్రతిష్టించబడిన రుద్రాక్షను పొంది, ఆదియోగి అనుగ్రహాన్ని మీ ఇంటికి తీసుకువచ్చేందుకు ఒక చక్కని అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: isha.co/rp-te


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens