RRR Two Days Collections

" ఆర్ ఆర్ ఆర్ " 2 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి .

నైజం :- 38.40 cr
సీడెడ్ :- 22.50 cr
తమిళనాడు :- 9.90cr 
కేరళ :- 3.10 cr
కర్ణాటక :- 12.55 cr
నార్త్ ఇండియా :- 9.0 cr
AP & TG :- 105.63 cr 
రెస్ట్ :- 04.20 cr
ఓవర్సిస్ :- 46.20 cr
టోటల్ కలెక్షన్స్ :- 203.07 cr
బ్రేక్ ఈవెన్ :- 500 cr 


మార్చి 25 న విడుదలైన చిత్రం
" ఆర్ ఆర్ ఆర్ " . ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది .ఇంత వరకు ఇండియా లేని విధంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ సినిమా ఔరా అనిపించింది . బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలి .బ్రేక్ ఈవెన్ను కూడా అందుకొని ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం పక్కా.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens