RGUKT Basara Recruitment 2023: Vacancies for Teaching and Non-Teaching Positions

Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT) in Basara has released a notification for the immediate recruitment of teaching and non-teaching positions. Eligible candidates can apply online before July 30.

Details of the available posts and departments are as follows:

Guest Faculty Posts: Vacancies exist in the following departments - Civil Engineering, Computer Science and Engineering, Electronics and Communications Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, Metallurgical and Materials Engineering, Chemistry, Mathematics, Physics, English, Management, and Telugu.

Guest Laboratory Assistant Posts: Vacancies exist in the following departments - Chemical Engineering and Computer Science and Engineering, Electrical and Electronics Engineering, Electronics and Communications Engineering, Mechanical Engineering, Metallurgical and Materials Engineering, Chemistry, Physics, and English.

Guest Laboratory Technician Posts: Vacancies exist in the following departments - Chemical Engineering, Civil Engineering, Electronics and Communications Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, Metallurgical and Materials Engineering, Chemistry, and Physics.

Candidates with relevant specialization and qualifications like ITI, Diploma, B.Sc, B.E, B.Tech, M.E, M.Tech, PG, NET, SET, Ph.D. are eligible to apply. Interested candidates can apply online on or before July 30, 2023. Guest Faculty positions will be selected through a written test and an interview, while Guest Laboratory Assistant/Technician positions will be selected through a written test, trade test, and interview. The selected candidates for Guest Faculty posts will receive a monthly remuneration of INR 33,000 to INR 37,000, and for Guest Laboratory Assistant/Technician posts, the remuneration will be up to INR 17,500 and INR 14,500, respectively."

Telugu Version

బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన వారు జులై 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు, విభాగాల వివరాలు..

గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.. సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, తెలుగు విభాగాల్లో ఖాళీలున్నాయి.

గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు.. కెమికల్ ఇంజినీరింగ్ అండ్‌ కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో ఖాళీలున్నాయి.

గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు.. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.

సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీజీ, నెట్‌, స్లెట్‌, సెట్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై వారు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు జులై 30, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్/ గెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్‌కు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైతే నెలకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు రూ.33,000 నుంచి రూ.37,000, గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.17,500, గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.14,500 వరకు జీతంగా చెల్లిస్తారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens