Real Hero - REAL HERO - MEGA BLOOD DONATION CAMP- 25/12/2022 - CHIRANJEEVI EYE AND BLOOD BANK - Jubilee hills- Hyderabad
ఈ డిసెంబర్ 25 న ( ఆదివారం ) “రియల్ హీరో - మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు” ని జూబ్లీ హిల్స్, హైదరాబాద్ లో ఉన్న CHIRANJEEVI EYE AND BLOOD BANK లో ఉదయం 09 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది.
ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు వివరాలను మీ స్నేహితులకు, బంధువులకు, మెగా అభిమానులకు పంపవలసిందిగా మా మనవి, మీరందరూ స్వచ్చందంగా వచ్చి, రక్త దానం చేసి ప్రాణ దాతలు కండి.
https://forms.gle/AaqjKxA3DcyyHoWt6
రక్త దానం చేసేవారు ఈ WhatsApp నెంబర్ కైనా 9676597765 మీరు రక్త దానం చేస్తున్నట్టు తెలియజేయండి.
WhatsApp : https://wa.me/919676597765
Email ID: info@manavoice.in
Website: www.manavoice.in