Ram Charan New Look Viral Video

English Version

It is known that a movie is being made under Shankar's direction with Ram Charan as the hero. There are huge expectations on this movie, which is being made with the working title of RC15. Bollywood beauty Kiara Advani is playing the heroine in this movie which is being produced by Dil Raju. Till now various news are doing the rounds regarding the story of this film but the film unit has not made any official announcement till now. There are news that this is the title of this movie. It is known that there are many news about Ram Charan's role.

At that time, there were reports that Cherry will play a triple role in this movie. But a recent video which is going viral has given strength to this news. A video about Ram Charan's new look is going viral. In this video, it looks like Ram Charan is doing a make-up man's hair style. Cherry's new look with long hair and beard is impressing the netizens.

Ram Charan was seen in a classy look in the poster that was released during the shooting of this movie. But in the video which is going viral now, he is seen in a ragged look. This seems to have strengthened the ongoing discussion that Ram Charan will act in more than one role in this film. Cherry's new looks are going viral.

Telugu Version

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆర్సీ15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కథకు సంబంధించి ఇప్పటి వరకు రకరకాల వార్తలు చక్కర్లు కొడుతోన్నా చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా టైటిల్‌ ఇదేనంటూ వార్తలు వచ్చాయి. ఇక రామ్‌ చరణ్‌ పాత్రపై కూడా పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో చెర్రీ ఏకంగా ట్రిపుల్‌ రోల్‌లో నటించనున్నట్లు అప్పట్లో వార్తలు హల్చల్‌ చేశాయి. అయితే తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఈ వార్తకు బలం చేకూర్చింది. రామ్‌ చరణ్‌ కొత్త లుక్‌కు సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో రామ్‌ చరణ్‌ మేకప్‌ మ్యాన్‌ హెయిర్‌ స్టైల్‌ చేస్తునట్టు కనిపిస్తోంది. ఇక లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో ఉన్న ఉన్న చెర్రీ కొత్త లుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన సమయంలో విడుదల చేసిన పోస్టర్‌లో రామ్‌ చరణ్‌ క్లాస్‌ లుక్‌లో కనిపించాడు. కానీ ప్రస్తుతం వైరల్‌ అవుతోన్న వీడియోలో కాస్త రగ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఒకటి కంటే ఎక్కువ పాత్రలో నటించనున్నాడని జరుగుతోన్న చర్చకు బలం చేకూర్చినట్లైంది. నెట్టింట వైరల్‌ అవుతోన్న చెర్రీ కొత్త లుక్స్. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens