Quotes

1. కదులుతున్న కాలానికి కబుర్లు చెప్పడం మాని....
కష్టపడితే ....
కన్నీరు పెట్టుకోవాలిసిన
అవసరం ఉండదు !!

2. ఒకరి దగ్గర ఒకసారి " గౌరవం "
పోగొట్టుకున్న తరువాత
మీరు
వంద మాటలు మాట్లాడినా
ప్రయోజనం ఉండదు ??

3. ఈ సృష్టిలో
కొలవలేనిది ఏది ఐనా ఉంది అంటే
అది " అమ్మ ప్రేమ " మాత్రమే !!


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens