Purnam Burelu Ingredients
For soaking
- ½ cup Urad Dal
- ¾ cup of rice
- Water enough
For Batter
- 1 cup soaked gram dal and rice
- ½ tsp salt
- ½ or 1/3 cup of water
- 2 tbsp maida flour
- ¼ tsp baking soda
As for the filling
- 1 cup or 200 grams of chana dal
- 1 cup jaggery + ½ cup (if using dry fruits)
- ½ tsp cardamom powder
- 2 or 3 tbsp ghee
- 3 cups or 750 ml water
- 10 almonds
- 10 cashews
- 10 pistachios
- 2 tbsp peanuts
- ¼ cup dry coconut powder
- Oil is enough for deep frying
Purnam Burelu Preparation
Step 1 : Making the dough
- Soak Urad Dal and rice overnight or for 4 to 6 hours.
- Wash clean 2 to 3 times before rubbing.
- Take the dal and rice in a mixer and add a little water and grind it to a moderate consistency, not too hard like garela batter or too smooth like dosa batter.
- Take the batter in a bowl and add 2 tbsp maida flour and a little soda salt and mix well and keep aside.
Step 2 : Boil the dal
- Wash the chana dal two or three times and add 3 cups of water and cook it on the stove till it comes to a boil.
- As soon as it starts boiling, reduce the light a little and boil till the dal is cooked properly.
- The dal should be soft and not like a paste but it should be cooked like dal when pressed with two fingers.
- Then put the stove off and strain the water in the dal.
Step 3 : As for the filling
- Roast cashews, almonds, pistachios and palli in a mixer and grind to a powder.
- Cooked chana dal should also be powdered and kept aside.
- In a pan, add powdered chana dal, jaggery, cashew, almond, pistachio & palli dal powder, dry coconut powder and mix till the jaggery gets crispy.
- Once the jaggery starts to melt, add cardamom powder and a little ghee and mix until it becomes hard like halwa.
- Close the oven and keep the pan aside and let it dry for 5 minutes.
Step 4 : Making wholes
- Keep the filling stuff in lemon size equal balls and keep aside.
- Put those balls in the prepared urad and rice flour batter.
- Make sure that the dough is right.
- Put them in hot oil and fry them until they get a nice golden color.
- Take the fried ones in a paper napkin.
- That"s it Purnam Burelu ready to serve.
Telugu Version
పూర్ణం బూరెలు కి కావాల్సిన పదార్ధాలు
నానబెట్టడానికి కావలసినవి
- ½ కప్పు మినపప్పు
- ¾ కప్పు బియ్యం
- నీళ్ళు తగినంత
పిండి కొరకు
- 1 కప్ నానబెట్టిన మినపప్పు మరియు బియ్యం
- ½ tsp ఉప్పు
- ½ లేదా 1/3 కప్పు నీళ్ళు
- 2 tbsp మైదా పిండి
- ¼ tsp వంట సోడా
ఫిల్లింగ్ కొరకు
- 1 కప్పు లేదా 200 గ్రాములు పచ్చి సెనగ పప్పు
- 1 కప్పు బెల్లం + ½ కప్పు(ఒక వేళ మీరు డ్రై ఫ్రూట్స్ వాడితే)
- ½ tsp యాలకుల పొడి
- 2 లేదా 3 tbsp నెయ్యి
- 3 కప్పులు లేదా 750 ml నీళ్ళు
- 10 బాదం పప్పులు
- 10 జీడిపప్పులు
- 10 పిస్తా పప్పులు
- 2 tbsp పల్లీలు
- ¼ కప్పు ఎండు కొబ్బరి పొడి
- నూనె డీప్ ఫ్రై కి సరిపడా
పూర్ణం బూరెలు తయారు చేయు విధానం
Step 1 : పిండి తయారు చేయుట
- మినపప్పు మరియు బియ్యం కలిపి ఒక రాత్రంతా లేదా 4 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి.
- రుబ్బే ముందు 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడగాలి.
- పప్పు ని బియ్యాన్ని మిక్సీలో కి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మరీ గారెల పిండిలా గట్టిగా లేదా దోసెల పిండిలా మరీ జారుగా కాకుండా మధ్యస్థంగా రుబ్బుకోవాలి.అంటే పిండి కొద్దిగానే జారుగా ఉండాలి.
- రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 2 tbsp ల మైదా పిండి కొద్దిగా సోడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
Step 2 : పప్పును ఉడికించుట
- పచ్చి సెనగ పప్పును రెండు మూడు సార్లు కడిగి 3 కప్పుల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు వండాలి.
- ఉడకడం మొదలవ్వగానే సెగ కాస్త తగ్గించి పప్పు సరిగా ఉడికే వరకు మరిగించాలి.
- పప్పు మెత్తగా పేస్ట్ లా కాకుండా పప్పుగానే ఉండాలి.కానీ పప్పుని ని రెండు వేళ్ళతో నొక్కి నప్పుడు అది నలిగేట్లుగా ఉడికించాలి.
- తర్వాత పొయ్యి కట్టేసి పప్పు లో నీళ్ళు వడకట్టేయాలి.
Step 3 : ఫిల్లింగ్ కొరకు
- జీడి పప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు మరియు పల్లీలను వేయించి మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి.
- ఉడికించి పెట్టుకున్న పచ్చి సెనగ పప్పు ని కూడా పొడి ల చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక బాణలిలో రుబ్బిన పచ్చి సెనగ పప్పు, బెల్లం, జీడి, బాదం, పిస్తా&పల్లీ పప్పుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బెల్లం కరికే వరకు కలపాలి.
- ఒక్క సారి బెల్లం కరగడం మొదలవగానే యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి గట్టిగా హల్వా లా అయ్యే వరకు కలుపుతుండాలి.
- పొయ్యి కట్టేసి బాణలి ని పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి.
Step 4 : పూర్ణాలు తయారు చేయుట
- ఫిల్లింగ్ స్టఫ్ నిమ్మకాయంత పరిమాణంలో సమానంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.
- ముందుగా చేసి పెట్టుకున్న మినప మరియు బియ్యం పిండిలో ఆ ఉండలను వేయాలి.
- ఆ ఉండలకు పిండి సరిగ్గా అంటేలా చూసుకోవాలి.ఎక్కడా లోపలి పిండి బయటికి కనపడకూడదు.
- ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి చక్కని బంగారు వర్ణం వచ్చే వరకు వేయించాలి.
- వేయించిన వాటిని పేపర్ నాప్కిన్ లోకి తీసుకోవాలి.అంతే ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు రెడీ.
Manavoice Provides Purnam Burelu Recipe in English and Telugu |Prasadam Purnam Burelu | Purnam Burelu Recipe in English | Purnam Burelu Recipe in Telugu | Purnam Burelu Prasadam For Varalakshimi Vratam | Varalakshimi Vratam Nivaedhyam | Navarathri Prasadam for Varalakshimi Vratam | Purnam Burelu Ganesh Navarathri Prasadam | Vinayaka Chavithi Prasadam | Vijayadasami Prasadam | Sankranthi Recipes | Ugadi Recipes | Diwali Recipes | Dussera Navaratri Recipes | Sweet Recipe | Sweet Recipe for Kids | Home Made Sweet Recipe | Sweet Purnam Burelu | Purnam Burelu Sweet | Burelu | Sweet Burelu