Paramannam Ingredients
- Milk : 1/2 Litre
- Rice : 250 Grams
- Jaggery : 250 Grams
- Ilachi powder : A little
- Cashew : 6
- Almonds : 6
- Kiss Miss : 6
- Salt : Little Pinch
- Ghee : 2 spoons
Paramannam Preparation
Step 1 : First take a pan and add 2 spoons of ghee, add cashews, almonds, kiss miss, fry all these items and keep aside.
Step 2 : First wash the rice and soak it for 10 minutes. Now put milk in a pan and add pre-soaked rice in it and let it boil.
Step 3 : After the rice is cooked, add the chopped jaggery and mix it, add a pinch of salt and mix it well. After mixing it, add fried dry fruits and serve.
Telugu Version
పరమాన్నం కి కావాల్సిన పదార్ధాలు
- మిల్క్ : 1 /2 లీటర్
- బియ్యం : పావు కేజీ
- బెల్లం : పావు కేజీ
- ఇలాచీ పొడి : కొంచెం
- జీడిపప్పు : 6
- బాదం : 6
- కిస్ మిస్ : 6
- సాల్ట్ : చిటికెడు
- నెయ్యి : 2 స్పూన్స్
పరమాన్నం తయారు చేయు విధానం
Step 1 : ముందుగా పాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు , బాదాం , కిస్ మిస్ , వేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి
Step 2 : ముందుగా బియ్యం కడిగి పెట్టుకొని 10 నిముషాలు పాటు నానపెట్టుకోవాలి . ఇప్పుడు పాన్ పెట్టి మిల్క్ వేసి అందులో ముందుగా నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి.
Step 3 : అన్నం ఉడికాక అందులో తరిగిన బెల్లం వేసి , కలపాలి ఇందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి లాస్ట్ ఇలాచీపొడి వేసి ఒకసారి కలిపి దించుకునే ముందు వేయించిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి ….అంతే ఎంతో రుచికరమైన బెల్లం పరమణాన్నం రెడీ .
Paramannam Recipe in English and Telugu | Jaggery Paramannam | Prasadam Paramannam | Paramannam Recipe in English | Paramannam Recipe in Telugu | Paramannam Prasadam For Varalakshimi Vratam | Varalakshimi Vratam Nivaedhyam | Navarathri Prasadam for Varalakshimi Vratam | Paramannam Ganesh Navarathri Prasadam | Vinayaka Chavithi Prasadam | Vijayadasami Prasadam | Sankranthi Recipes | Ugadi Recipes | Diwali Recipes | Dussera Navaratri Recipes | Sweet Recipe | Sweet Recipe for Kids | Home Made Sweet Recipe | Bellam Paramannam | Jaggery Paramannam